Rishab Pant ఓ మ్యాచ్ విన్నర్.. ఎలా ఆడాలో అతనికి తెలుసు! - Dinesh Karthik || Oneindia Telugu

2021-09-01 460

Dinesh Karthik said Pant doesn’t require to make drastic changes to his approach and technique in the final two Test matches against England.
#IndvsEng2021
#RishabPant
#DineshKarthik
#ViratKohli
#RohitSharma
#JaspritBumrah
#CheteshwarPujara
#KLRahul
#RAshwin
#Cricket
#TeamIndia

ఇంగ్లండ్ గడ్డపై వరుసగా విఫలమవుతున్న వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అండగా నిలిచాడు. పంత్ ఓ మ్యాచ్ విన్నరని, ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో అతనికి బాగా తెలుసున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు సిరీస్‌లో రిషభ్‌ పంత్‌ కీపింగ్‌లో రాణిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన పంత్.. 17.40 సగటుతో కేవలం 87 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శలపాలవుతున్నాడు. అయితే, ఈ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌ల్లో పంత్‌ రాణిస్తాడని భారత క్రికెటర్‌ దినేశ్ కార్తీక్‌ ధీమా వ్యక్తం చేశాడు. తాజాగా మాట్లాడుతూ డీకే ఈ వ్యాఖ్యలు చేశాడు.